IPL 2021 Suspended, SRH Player Tests Positive || Oneindia Telugu

2021-05-04 819

IPL 2021 Live Updates: IPL gets suspended for time being after SRH player tests positive
#Ipl2021
#Srhvsmi
#Indianpremierleague
#Chennaisuperkings
#Bcci
#Iplcancel

ఐపీఎల్‌-14వ సీజన్‌కు కరోనా సెగ గట్టిగానే తాకింది. ఊహించని విధంగా ఇద్దరూ ఆటగాళ్లు, ఓ కోచ్ కరోనా బారిన పడటంతో ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఓ మ్యాచ్‌‌ను వాయిదా వేసిన బీసీసీఐ.. లీగ్‌కు కొన్ని రోజులు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నేడు(మంగళవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ ముగిసిన అనంతరం ఐపీఎల్ 2021 సీజన్‌ను తాత్కలికంగా వాయిదా వేయనున్నారని బోర్డు వర్గాలు తెలిపాయి.